Sakshi News home page

Trending News:

short essay on teachers day in telugu

ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.

short essay on teachers day in telugu

కేంద్ర కేబినెట్‌ కూర్పు.. ఏపీకి ఎన్ని?

టీడీపీకి రెండు మంత్రి‌ పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది.

short essay on teachers day in telugu

గాల్లో తేలుతూ గమ్యస్థానానికి.. ఇక ట్రాఫిక్ గురించి భయమేల?

నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా..

short essay on teachers day in telugu

మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆరంభమైంది.

short essay on teachers day in telugu

ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Notification

short essay on teachers day in telugu

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Log in to your Sakshi account

Create your sakshi account, forgot password.

Enter your email to reset password

Please create account to continue

Reset Password

Please create a new password to continue to your account

Password reset request was sent successfully. Please check your email to reset your password.

మొదటి నమస్కారం... టు టీచర్‌.. విత్‌ లవ్‌

Published Sun, Sep 5 2021 4:46 AM

Teachers Day: Teachers Day Special Story With Sakshi

లెక్కల టీచరు లీవ్‌ పెట్టాడని తెలిస్తే పండగ. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్‌ పిరియడ్‌ ఉన్నా పండగే. సైన్స్‌ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తాడు... కొడతాడా... పాడా... గ్రామర్‌ చెప్పే ఇంగ్లిష్‌ మాస్టారు జాలిగా చూడటం తప్ప ఏం చేయగలడు. ఇంట్లో ఒక అమ్మ ఉంటే సోషల్‌ టీచరు ఇంకో అమ్మ. ఆ రోజులు వేరు. ఆ జ్ఞాపకాలు వేరు. ప్రతి విద్యార్థికి ఏది గుర్తున్నా లేకున్నా జీవితాంతం తమ గురువులు గుర్తుంటారు... ఆ అల్లర్లూ గుర్తుంటాయి. ఇవాళ అవన్నీ గుర్తు చేసుకుని టైమ్‌ ట్రావెల్‌ చేయాల్సిందే. కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు. కొందరు టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. కొందరు పిల్లలతో గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పేంత వరకూ గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే క్లాస్‌రూమ్‌ వయసుకు దిగిపోతారు. కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు. కొందరు రహస్యం చెప్పినట్టు చెబుతారు. కొందరు నోరే తెరవరు బోర్డు మీద రాయడం తప్ప. కొందరు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన సార్లు, టీచర్లు, మేష్టార్లు... మొత్తంగా గురువులు. వారికి విద్యార్థులు మనసులో సదా ప్రణామం చేసుకుంటారు. కాని వారి ఎదుటే అల్లరి కూడా చేస్తారు. టీచర్లూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఎంత అల్లరి అనుమతించాలో వారికి తెలుసు. ఎంత సరదా క్లాసులో పండాలో తెలుసు. బెత్తం ఫిలాసఫీ ‘దండం దశగుణం భవేత్‌’ అని టీచర్లు అప్పుడప్పుడు బెత్తం ఆడిస్తూ పిల్లలతో అంటారు. అంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే వంద వికారాలు దారిలోకి వస్తాయని. కొందరు దానిని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్‌ పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తం టేబుల్‌ మీద ఉంచుతారుగానీ ఎప్పుడూ వాడరు. కొందరు అసలు బెత్తం ఉండాలనే కోరుకోరు.

కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు... ఇంకొందరు చెక్క డెస్టర్‌ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్‌పీస్‌ను ఉండేలు కన్నా షార్ప్‌గా విసురుతారు. కొందరు తొడబెల్లం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన స్టూడెంట్‌ని లేపి అతని/ఆమె ద్వారా చెంపలు పగుల గొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తర్వాత? ఆ.. మనికిది మామూలే అని ఇంటర్వెల్‌లో ఐస్‌ కొనుక్కోవడానికి విద్యార్థులు పరిగెడతారు. మూడీ... కొందరు టీచర్లు మూడ్‌ బాగుంటే క్లాసు కేన్సిల్‌ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చినవాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసురూమ్‌లోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్‌.జానకి. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి... ఓహ్‌. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్‌ పాడైతే ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా చిర్రుబుర్రుమంటారు. కొందరు ఎవడో ఒకణ్ణి బోర్డ్‌ మీద ఏదో రాయమని కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవమని క్లాస్‌ చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి స్థాయి విశ్రాంతి తీసుకుంటారు. గురువులు. వారి చిత్తం. విద్యార్థుల ప్రాప్తం. ఇష్ట/అయిష్ట టీచర్లు స్కూల్లో ప్రతి స్టూడెంట్‌కు ఇష్ట అయిష్ట టీచర్లు ఉంటారు. క్లవర్లకు లెక్కల సారు ఇష్టం. నాన్‌ క్లవర్లకు సోషల్‌ సారు ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పి.టి.సారు ఇష్టం. బొమ్మలు వేసుకునేవారికి డ్రాయింగ్‌ మాష్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్‌ పేపర్‌ వచ్చే పిల్లలకు ఇంగ్లిష్‌ టీచర్‌ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన స్టూడెంట్‌ తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారు ఆ ప్రశ్నలు అడగాల్సిన రోజున సైకిల్‌ మీద నుంచి కింద పడి స్కూలుకు రాకూడదని మొక్కులు మొక్కే విద్యార్థులు ఎందరో. ఆ మొక్కులన్నీ ఆ యొక్క మాస్టార్లకు అమోఘ సంజీవనులు. సింహస్వప్నం తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరిగెత్తుతాడు. స్కూల్‌ సార్‌ కనిపించినా అల్లరిగా తిరిగే స్టూడెంట్‌ పరిగెత్తుతాడు. తండ్రి తర్వాత తండ్రి మేష్టారు. తల్లి తర్వాత తల్లి టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కాని కనకపోయినా బాగు కోరేవాడే బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులుంటాయి. కాని టీచర్లు అయినవారిలో 90 శాతం మంది టీచరు కావాలని అనుకుని అయినవారు. పిల్లలకు మంచి చెప్పాలని అయినవారు. పిల్లలనే పూల మధ్య వసించడమే వారికి ఇష్టం. విద్యార్థులు పెద్దవారై దేశాలు దాటుతారు. కాని టీచర్లు ఆ స్కూల్‌లో అదే తరగతిలో అదే సిలబస్‌ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ ఆ నిచ్చెన దిగి విద్యార్థులందరూ తమ టీచర్లను తలుచుకోవాలి. కాంటాక్ట్‌ నంబర్‌ ఉంటే ఫోన్‌ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దాపున ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువంటే జ్ఞానం. మార్గం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.     

Related news by tags

నిద్రమాత్రలు వేసుకున్న హీరో.. భార్యే ఇచ్చింది.. ఎందుకంటే, ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే, 'మనమే' సినిమా రివ్యూ, రజనీకాంత్‌ ఇంట్లో శరత్‌కుమార్‌ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం, related news by category, ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్‌ జగన్‌, కూటమి హవాను తట్టుకుని..., ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి, 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం, అమేథీలో కిశోరీ లాల్‌ సంచలనం, నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్‌ అడ్రస్‌ గల్లంతైంది, సీఎం పదవికి వైఎస్‌ జగన్‌ రాజీనామా, మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు.

  • లిక్కర్‌ కేసు: కవితపై అనుబంధ ఛార్జ్‌షీట్‌

'ఫేస్ స్కాన్ చేసి.. టైమ్ సేవ్ చేస్తుంది': బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెక్నాలజీ

రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్‌ శిలా ఫలకం ధ్వంసం, సాక్షి కార్టూన్ 07-06-2024, పూల్‌ మఖానా ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా...

నకిలీ విత్తనాల తయారీకి అడ్డాగా మారిన పాలమూరు జిల్లా

డేల్ స్టెయిన్‌కే బౌలింగ్ పాఠాలు నేర్పిన కుర్రాడు... వీడియో

కల్కి తో కష్టాలు తీరిపోతాయా..

short essay on teachers day in telugu

వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ (ఫొటోలు)

short essay on teachers day in telugu

Hamida: నటి బర్త్‌డే పార్టీలో బిగ్‌బాస్‌ సెలబ్రిటీల హంగామా (ఫోటోలు)

short essay on teachers day in telugu

లోక్‌సభ ఎలక్షన్స్‌.. తొలి ప్రయత్నంలోనే గెలుపొందిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ (ఫోటోలు)

short essay on teachers day in telugu

Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్‌ నటి కీర్తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

short essay on teachers day in telugu

అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌: ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)

Huge Fake Seeds Selling In Palamuru District

నా ఆఖరి శ్వాస ఉన్నంతవరకు జగన్ తోనే

Weather Changes Record Breaking Heat From June 2023 To May 2024

రికార్డులు బద్ధలు కొడుతున్న ఉష్ణోగ్రతలు

BRS Had Seen Worst Defeat In The History

ఫలితాలపై BRSలో అంతర్మధనం..

తప్పక చదవండి

  • రెప్పపాటులో షాకింగ్‌ ఘటన.. ఆ కండక్టర్‌ దేవుడయ్యా సామీ
  • మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు ఇవే..!
  • రెచ్చిపోయిన కేటుగాళ్లు.. తెలంగాణ పోలీస్‌ యాప్స్‌ హ్యాక్‌
  • రేపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఎనిమిదోసారి
  • పనిమనిషిగా నటించి చిరాకొచ్చింది.. అందుకే!: నటి
  • హైదరాబాద్‌ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
  • ‘సత్యభామ’ మూవీ రివ్యూ
  • Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
  • ఊరూరా విధ్వంసం.. అదే టీడీపీ లక్ష్యం

Home

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ

hittv google news

  • లైఫ్ స్టైల్
  • స్పెషల్ స్టోరీస్
  • » special stories
  • » Sarve Palli Radhakrishnan Teachers Day Special Story

Teacher’s Day: ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్ స్టోరీ

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. గు అంటే చీకటి. రు అంటే తొలగించు అని అర్ధం. విద్యార్థి జీవితంలో చీకటిని పాలద్రోలి వెలును ప్రసాధింపజేసే స్థానం గురువుది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాద్యాయ దినోత్సవం జరుపుకుంటాము కదా.. దాని ప్రత్యేకతో ఏంటో తెలుసుకుందాం.

  • Written By: hittvtelugu Last Updated: September 4, 2023 / 05:27 PM IST

short essay on teachers day in telugu

Teacher’s Day : “గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే.. గురువు లేని విద్యా గుడ్డి విద్యా అన్నారు పెద్దలు. మానవ జీవితంలో ఉపాధ్యాయుల(Teacher) పాత్ర ఎంతో విలువైనది. మనం మంచి దారిలో వెళ్లాలన్నా, జ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా ఎదగలాన్నా గురువులది జీవితంలో క్రియాశీలిక పాత్ర. ఉపాధ్యాయులు, గురువులు మన జీవితాలను తీర్చిదిద్దటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారిచ్చే సూచనలు, సలహాలు, బోధనలు వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను అలవరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మన ఉపద్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. అది సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటామన్నా విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

చదవండి: G-20 సదస్సుకు సర్వం సిద్దం..హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పండితులు , తత్వవేత్తలలో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarve Palli Radhakrishnan) నిరుపేద తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబరు 5, 1888న జన్మించారు. 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా.. 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అంతే కాదు 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అంతటి జ్ఙాని అయిన రాధాకృష్ణన్ అంకితభావానికి గుర్తుగా పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని విద్యార్ధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దానికి ఆయన స్పందిస్తూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణమని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన పుట్టినరోజును సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరపుకుంటారు. 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది.

రాధాకృష్ణన్(Sarve Palli Radhakrishnan) ఒక గొప్ప తత్వవేత్తా, మానవతావాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు కూడా. రాధాకృష్ణన్‌ చికాగో, మైసూర్, కలకత్తా యూనివర్సిటీలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఫిలాసఫీ పాఠాలు బోధించేవారు. ఆయన బోధించే పాఠాలకు విద్యార్థులు ఆకర్షితులయ్యేవారు. అందుకే ఆయనంటే స్టూడెంట్స్ ఎనలేని ప్రీతి. అలాగే మన జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రస్తుతం చదువుతున్న పిల్లలే కాదు, పూర్వ విద్యార్థులు కూడా వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి. అలాగూ పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా ఈ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. గురువులు మనకు చేసే సేవకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గం. సెప్టెంబరు 5న మీ గురువులకు కృతజ్ఞతలు చెప్పడానికి గ్రీటింగ్ కార్డ్‌ రూపంలో అందిస్తారు. అనేక పాఠశాలలో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. గురువులను పూలమాలలతో సత్కరిస్తారు. నిజంగా విద్యార్థుల జీవితాల్లో అంధకారాన్ని తొలగించే సూర్యులు ఉపాధ్యాయులే. ఈ సందర్భంగా హిట్ టీవీ తరుపున అందరికి ఉపాద్యాయ శుభాకాంక్షలు.

చదవండి: Lokesh Kanakaraj: సూర్యతో లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్..?

  • hit tv telugu
  • Sarve Palli Radhakrishnan
  • September 5
  • special story
  • Teacher's Day

Related News

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 20th)..ఆకస్మిక ధననష్టం

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 20th)..ఆకస్మిక ధననష్టం

ఈ రోజు(2024 April 20th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 16th).. నూతన కార్యాలు ప్రారంభిస్తారు

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 16th).. నూతన కార్యాలు ప్రారంభిస్తారు

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 14th).. మానసిక ఆనందం లభిస్తుంది

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 14th).. మానసిక ఆనందం లభిస్తుంది

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 12th).. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 12th).. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు

Spend Time with Kids: పిల్లలతో ఎలా సమయం గడపాలి

Spend Time with Kids: పిల్లలతో ఎలా సమయం గడపాలి

తాజా వార్తలు, graduate mlc bypoll: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ.. ఇంకా తేలని ఫలితం, mega celebration: మెగాసంతోషం వెనుక క్లీంకార జాతకం, horoscope today: నేటి రాశిఫలాలు(2024 june 7th)..కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు., pawan kalyan: మెగాసంబరాల్లో కనిపించని అల్లు ఫ్యామిలీ, pawan kalyan: అంబరాన్ని తాకిన మెగాసంబరం, health tip: వ్యాయామం తర్వాత బాడీ పెయిన్స్ తగ్గించేదెలా, pawan kalyan: మెగాదీవెనల కోసం తరలివచ్చిన జనసేనాని, most viewed, ys jagan: టీడీపీ దాడుల నుంచి కాపాడండి.. వైఎస్ జగన్ ట్వీట్, divya khosla kumar: రచ్చ చేస్తున్న దివ్య ఖోస్లా, expiry date : ఏంటీ.. వీటికీ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందా, ap : ఏపీలో టీచర్ల బదిలీలు రద్దు.. గత ప్రభుత్వ ఉత్తర్వులు నిలిపివేత, trekkers: హిమాలయాల్లోకి ట్రెక్కింగ్‌కి వెళ్లి బెంగళూరుకు చెందిన 9మంది మృతి, cs : ఆంధ్రప్రదేశ్‌ కొత్త సీఎస్‌గా విజయానంద్‌, pawan kalyan: పవన్‌కి అకీరా స్పెషల్ గిఫ్ట్… ఏంటో తెలుసా.

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • India Celebrates Teachers Day On September 5 And Check Teachers Day Quotes

Teachers Day 2022: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేసే టీచర్స్ డే కొటేషన్లు ఇవే..!

Happy teachers day: గురువే.. ఈ ప్రపంచానికి అధిపతే. గురువే.. మనకు ప్రత్యక్ష దైవం. గురుపూజోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గురువుల సేవలను గుర్తు తెచ్చుకోవల్సిందే..

Teachers Day

సూచించబడిన వార్తలు

గాడ్ ఫాదర్‌ బ్యూటీ కత్తిలా ఉందే.. తాన్య లేటెస్ట్ పిక్స్

essay on teachers day in telugu

essay on teachers day in telugu

Essay on Teachers Day for Students and Children

500+ words essay on teachers day.

A   Teacher is someone who acts as a guide and inspiration to people – both young and old. He/she is charged with the responsibility of creating awareness as well as opening the mind of people by instilling values, morals, and ethics. Teachers efforts are recognized during the teacher’s day. They shape minds, and we annually celebrate their contribution to the development of society in the form of Teachers’ day across the world. However, We celebrate The International Teachers Day on October 5 th annually.

essay on teachers day

Teachers’ Day in India

Teachers are respected and honored for their important contribution in shaping individuals. 5 th of September is annually celebrated as Teachers’ day in India. This is actually the birthday of the former President of India, Dr. Sarvepalli Radhakrishnan .

Why Teachers’ Day?

The contributions and efforts made by teachers never go unnoticed. This led to the inauguration of the Teacher’s day which seeks to celebrate the efforts made by the teachers. In India, we celebrate the teacher’s day on the birthday of Dr. Sarvepalli Radhakrishnan who was known as a man of many great qualities and attributes.

Teachers play many roles in overall development such as:

  • They guide children and students to  leadership skills
  • They instill discipline into young people molding them into future
  • Also, they provide their students with spiritual and emotional guidance.

Teachers also come across numerous challenges in their day to day activities such as the unappreciative culture by the community as well as dealing with disciplinary issues of their students.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

What can we do on Teachers’ Day?

A thank-you can go a long way. In our busy lives, we have come to forget expressing gratitude. Many studies have come up explaining the benefits that gratitude can have on the one who expresses it and on the one who receives it. We can take this opportunity as a day to thank our teachers and express our love and care for them.

  • We can suggest and provide assistance by making use of the skills that we have learned over these years.
  • Also, we can give them a visit on this day and share with them our experiences. This will for sure make them happy and proud of their efforts.
  • We can present a small token of appreciation, something that they could keep as a memory like a pen or a planner or something that would be useful for them.
  • We should also seek their blessings and let them know that we are always there for them when they need us.
  • Students can collectively gift them books and other materials and organize a get-together especially if the class has graduated.

Time spent with them and gratitude expressed would be a great gesture to make teachers happy and proud. It is very important to recognize their contribution to molding our personality.

Teachers play an important role in the development of any country . This is why it is vital to set aside a day when the teachers are given the recognition they deserve. We celebrate Teachers’ day to honor the contribution of Teachers in our lives. Duties undertaken by teachers in the upbringing of children is immense and thus being recognized with teachers’ day is a step towards recognizing the profession and the role they play in society.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

short essay on teachers day in telugu

లోక్‌సభ ఎన్నికలు 2024

(source: eci / cvoter).

ABP live - election center

Republic Day Speech : రిపబ్లిక్ డే స్పీచ్ ఇస్తున్నారా? అయితే ఈ ముఖ్యమైన విషయాలు మీకోసమే

Republic day : రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చూసుకుని ఇంటికి వచ్చేస్తే ఎలా మధ్యలో స్పీచ్​ అనే ఓ సెగ్మెంట్​ని దాటాల్సి ఉంటుంది. మీరు కూడా స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

Republic Day Speech in Telugu 2024 For Students and Teachers Republic Day Speech : రిపబ్లిక్ డే స్పీచ్ ఇస్తున్నారా? అయితే ఈ ముఖ్యమైన విషయాలు మీకోసమే

Republic Day 2024 : రిపబ్లిక్ డే అంటే మనకి గుర్తొచ్చేది స్కూల్ యూనిఫామ్, రెడీ అవ్వడం, ఫ్లాగ్​ని పట్టుకోవడం, ఫ్లాగ్ హోస్టింగ్, స్పీచ్. వయసు మారినా.. జనరేషన్ మారినా.. ఇవి మాత్రం కామన్​గా జరుగుతుంటాయి. అయితే స్కూల్​కి రెడీ అయి వెళ్లడం వరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత స్పీచ్ చెప్పమంటే కాస్త భయంగానే ఉంటుంది. కేవలం స్టూడెంట్స్​కే కాదు టీచర్లకు కూడా ఏమి స్పీచ్ ఇవ్వాలి? ఎలాంటి స్పీచ్​ ఇవ్వాలని అంశంపై కాస్త భయం ఉంటుంది. అయితే మీరు ఎలాంటి భయం లేకుండా స్వీచ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఉంది. మీరు చూసేయండి. రిపబ్లిక్ డే రోజు చెప్పేయండి.

రిపబ్లిక్ డే స్పీచ్ అంటే ఏదో ఫార్మాలటీగా ఇచ్చేది కాదు. టీచర్స్​కి పిల్లలకు చెప్పేందుకు చాలా విషయాలు ఉంటాయి. కానీ స్టూడెంట్స్​కి కాస్త తక్కువ అవగాహన ఉంటుంది. పైగా మంచి స్పీచ్ ఇచ్చిన స్టూడెంట్స్​కి బహుమతులు ఇస్తారు కాబట్టి.. మీరు స్వీచ్ ఇచ్చేప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? దీని కోసం ఎవరు త్యాగం చేశారు వంటి విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి. 

స్టూడెంట్స్ స్పీచ్ ఇవ్వాలంటే..

ముందుగా స్జేజ్ మీద ఉన్న పెద్దలందరికీ విష్ చేయాలి. తర్వాత స్టూడెంట్స్​కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పాలి. 200 ఏళ్ల బ్రిటీష్ పాలను నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విధానం.. సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఎలా మారింది వంటి విషయాలు చెప్పాలి. జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతలు చెప్పవచ్చు. జాతీయ గీతం ఎవరు రాశారు? జాతీయ జెండాలో రంగులు దేనిని సూచిస్తాయి వంటి అంశాలు స్పీచ్​ను ఇంట్రెస్టిగ్​గా మారుస్తాయి. మనం జనవరి 26న ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాము? భారత రాజ్యాంగం ఆ రోజున ఉనికిలోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రాధాన్యతను చెప్పవచ్చు. ఈ అంశాలను మీరు స్పీచ్ ఇచ్చేప్పుడు లేదా వ్యాసాల పోటీల్లో పాల్గొనేప్పుడు ఫాలో అవ్వొచ్చు.

టీచర్స్​ స్పీచ్ ఎలా ఉండాలంటే..

స్టూడెంట్స్​కి తెలియని విషయాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగే నాల్డెజ్ ఉండాలి. ఉదాహరణకు రిపబ్లిక్ డే అంటే ఏమిటి అనగానే గణతంత్ర దినోత్సవం అని చెప్తారు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది. ఆ రోజు ఏమి జరిగింది వంటి విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించవచ్చు. రాజ్యంగా రాయడానికి ఎన్ని నెలలు పట్టింది? ఎంత ఖర్చు అయింది వంటి విషయాలు చెప్పవచ్చు. ఈ సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన ఎన్ని ఏళ్లకు రాజ్యాంగాన్ని పూర్తి చేయగలిగారు వంటి విషయాలు చెప్తే పిల్లలకు మంచిగా ఉంటుంది. వారికి కొన్ని ముఖ్యవిషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. 

స్పీచ్ ఇచ్చే సమయంలో స్టూడెంట్స్ అయినా.. టీచర్స్ అయినా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. దీనివల్ల మీరు చెప్పాలనుకునే కచ్చితంగా చెప్పగలుగుతారు. లేదంటే మీరు అన్ని విషయాలు కలిపి చెప్పేస్తారు. కాబట్టి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది ముందుగానే ప్రిపేర్ అయితే స్ట్రెస్ ఉండదు.

Also Read :  సగ్గుబియ్యం కిచిడీ రెసిపీ.. దీనిని నైవేద్యంగా కూడా పెట్టొచ్చు

టాప్ హెడ్ లైన్స్

Modi: 'ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఓ తుపాన్' - పవన్ కల్యాణ్‌పై మోదీ ప్రశంసలు

ట్రెండింగ్ వార్తలు

metaverse

ఫోటో గ్యాలరీ

Hibiscus for Hair Growth : జుట్టు రాలిపోతుందా? అయితే మందారను హెయిర్​కి ఇలా అప్లై చేయండి

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Modi: 'ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఓ తుపాన్' - పవన్ కల్యాణ్‌పై మోదీ ప్రశంసలు

Indian Republic Day 2018

[#telugu] republic day speech (రిపబ్లిక్ డే ప్రసంగం) in telugu for teachers - 26 january 2019 telugu speech pdf, happy 69th republic day 2019 speech in telugu for teachers.

short essay on teachers day in telugu

26 January Republic Day Short Speech In Telugu PDF

Republic Day Speech In Telugu

No comments

Republic day essay, essay on republic day in hindi, 10 lines on republic day, paragraph on republic day, poem on republic day in hindi, republic day wikipedia, republic day songs for dance, most popular.

[#Telugu] Republic Day Speech (రిపబ్లిక్ డే ప్రసంగం) In Telugu For Teachers - 26 January 2019 Telugu Speech PDF

Blog Archive

  • January 2019 (1)
  • December 2017 (8)
  • November 2017 (14)
  • 26 January 2019
  • 26 January 2019 Chief Guest Name List
  • 26 January 2019 Live Parade
  • 26 January 2019 Modi speech
  • 26 January 2019 Parade
  • 26 January 2019 Parade Online Ticket Booking
  • 26 January 2019 Parade Timing
  • 26 January 2019 Speech
  • 26 January Advance Images
  • 26 January Advance Sms
  • 26 January Advance Wishes
  • 26 January Anchoring Script
  • 26 January Anchoring Speech
  • 26 January DP
  • 26 January Drawing Competition Images
  • 26 January Essay
  • 26 January Essay In Hindi
  • 26 January Images
  • 26 January Kavita
  • 26 January Mp3 Songs
  • 26 January Patriotic Poem
  • 26 January Photos
  • 26 January Poem
  • 26 January Quotes
  • 26 January Shayari
  • 26 January Sms In Hindi
  • 26 January Songs
  • 26 January Songs List
  • 26 January Speech
  • 26 January Speech In Hindi
  • 26 January Speech In Kannada
  • 26 January Speech In Telugu
  • 26 January Status
  • 26 January Telugu Speech
  • 26 January Tiranga Pictures
  • 26 January Wallpaper
  • 69th Republic Day Whatsapp DP
  • Chief Guest Of Republic Day 2019
  • Constitution
  • Constitution of India
  • indian constitution
  • Introduction to Constitution of India
  • PM Speech on Republic Day 2019
  • Republic Day 2019 Chief Guest
  • Republic Day 2019 Essay
  • Republic Day 2019 Images
  • republic day 2019 modi speech
  • Republic Day 2019 Online Ticket Booking
  • Republic Day 2019 Parade
  • Republic Day 2019 Parade Live
  • Republic Day 2019 Speech
  • Republic Day 2019 Tickets
  • Republic Day 3D Wallpaper
  • Republic Day Advance Images
  • Republic Day Advance Shayari
  • Republic Day Advance Sms
  • Republic Day Anchoring Script
  • Republic Day Anchoring Script In Hindi
  • Republic Day Chief Guest
  • Republic Day Drawing Images
  • Republic Day Drawing Pictures
  • Republic Day Essay
  • Republic Day Essay For Students
  • Republic Day Essay In English
  • Republic Day Essay In Hindi
  • Republic Day Essay In Telugu
  • Republic Day Essay PDF
  • Republic Day FB Status
  • Republic Day Images
  • Republic Day Indian Flag Images
  • Republic Day Kavita
  • Republic Day Patriotic Poem
  • Republic Day Patriotic Songs
  • Republic Day Pictures
  • Republic Day Poems
  • Republic Day Profile Pics
  • Republic Day Quotes
  • Republic Day Shayari In Hindi
  • Republic Day Short Speech
  • Republic Day Songs
  • Republic Day Songs List
  • Republic Day Speech
  • Republic Day Speech For Teachers
  • Republic Day Speech In English PDF
  • Republic Day Speech In Hindi
  • Republic Day Speech In Hindi PDF
  • Republic Day Speech In Kannada
  • Republic Day Speech In Punjabi
  • Republic Day Speech In Tamil
  • Republic Day Speech In Telugu
  • Republic Day Thoughts
  • ►  January (1)
  • [#Shayari] 26 January 69th Republic Day Sms (Messa...
  • 26 January 2019 Modi Speech In Hindi English - PM ...
  • [#Images] 26 January 69th Republic Day 2019 Indian...
  • [#Essay] Republic Day Essay In Hindi For Class 2,3...
  • [#Telugu] Republic Day Speech (రిపబ్లిక్ డే ప్రసంగ...
  • [#PDF] Republic Day Speech In English PDF - 26 Jan...
  • 69th Republic Day Short Speech For School Students...
  • 69th Republic Day 2019 Parade Tickets Online Booki...
  • ►  November (14)

Finished Papers

  • Our process

The narration in my narrative work needs to be smooth and appealing to the readers while writing my essay. Our writers enhance the elements in the writing as per the demand of such a narrative piece that interests the readers and urges them to read along with the entire writing.

short essay on teachers day in telugu

Write My Essay Service - Working to Help You

Do you want to have more free time for personal development and fun? Or are you confused with your professor's directions? Whatever your reason for coming to us is, you are welcome! We are a legitimate professional writing service with student-friendly prices and with an aim to help you achieve academic excellence. To get an A on your next assignment simply place an order or contact our 24/7 support team.

Finished Papers

What's the minimum time you need to complete my order?

Customer Reviews

IMAGES

  1. Teacher's Day Speech in Telugu

    short essay on teachers day in telugu

  2. Teachers Day Speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)

    short essay on teachers day in telugu

  3. Teachers Day Wishes In Telugu

    short essay on teachers day in telugu

  4. Essay on Teacher's day in Telugu || ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం

    short essay on teachers day in telugu

  5. Telugu Wishes

    short essay on teachers day in telugu

  6. Essay on Teachers Day in Telugu _ ఉపాధ్యాయదినోత్సవం వ్యాసం #teachersday

    short essay on teachers day in telugu

VIDEO

  1. Essay on Teacher's day in Telugu || ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం || Teachers day speech in telugu

  2. Urdu essay on Teacher

  3. 10 Lines On My Favourite Teacher/Essay On My Favourite Teacher In English/My Favourite Teacher Essay

  4. Essay On Education In Telugu / Essay About Importance Of Education In Telugu 2023 /

  5. Greatness of teacher Telugu

  6. Happy Teachers Day || Sarvepalli Radhakrishnan brief Biography || Telugu

COMMENTS

  1. ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను

    తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం (Teachers Day Essay in Telugu): ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లలకు ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పి ...

  2. Teachers Day Speech in Telugu తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవ ప్రసంగం

    As Teachers' Day approaches, the desire to express our gratitude intensifies. For those who wish to articulate their appreciation in the melodious Telugu language, this guide to crafting a memorable Teachers Day Speech in Telugu (తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవ ప్రసంగం) is indispensable ...

  3. Teachers Day Speeches,గురుదేవో భవ: గురువుల గొప్పదనం.. ఉపాధ్యాయ దినోత్సవ

    Happy Teachers Day 2020: యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. ... Teachers Day Celebration And Speech In Telugu; గురుదేవో భవ: గురువుల గొప్పదనం.. ఉపాధ్యాయ దినోత్సవ ...

  4. Teachers Day Speech,Teachers Day 2021: గురుదేవో భవ.. గురువుల గొప్పదనం

    Teachers Day Quotes: సెప్టెంబర్ 5ను 'టీచర్స్ డే' (ఉపాధ్యాయ దినోత్సవం)గా ...

  5. Teachers day 2023 Speech in Telugu : మీరు నా కృష్ణుడు నేను మీ

    September 5th Teachers Day 2023 Shikshak Diwas Happy Teachers Day Speech In Telugu Interesting Facts About Dr Sarvepalli Radhakrishnan; ... Happy Teachers Day 2023 Speech in Telugu : అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారికి.., విజ్ఞానమనే దారిని చూపి వారి ...

  6. Teacher's Day 2023:టీచర్స్ డే ...

    Here we are talking about Teachers Day 2023, date, history, theme, importance and significance in Telugu. Read on, టీచర్స్ డే 2023, తేదీ, చరిత్ర, థీమ్, టీచర్ ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత గురించి ఇప్పుడు ...

  7. Teachers Day:జీవన ...

    Teachers Day:జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు గురువు..!! By M N Charya. Published: Saturday, September 4, 2021, 20:39 [IST] శ్రీ గురుభోనమ: ... Explore Telugu Oneindia.

  8. TEACHER'S DAY SPEECH IN TELUGU 2022

    Hello all...first of all A very Happy Teachers day to all the teachers..here is the speech about Teachers day in telugu.#learning #teachersday #teachersdaysp...

  9. Essay on Teacher's day in Telugu || ఉపాధ్యాయ ...

    Essay on Teacher's day in Telugu || ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం || Teachers day essay in telugu#essayonteachersday #teachersday #parnikaseduvlog # ...

  10. Teachers Day 2021: Importance And History In Telugu

    Teachers Day History And Special Story In Telugu: కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు.

  11. Teacher's Day: ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్ స్టోరీ

    Teacher's Day : "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు ...

  12. Essay on Teachers Day in Telugu

    Essay on Teachers Day in Telugu _ ఉపాధ్యాయదినోత్సవం వ్యాసం @Eswarsirps #teachersday #teachersdayessay #youtube # ...

  13. Teacher's Day 2021 : టీచర్స్ మరియు స్టూడెంట్స్ మధ్య బంధాన్ని ఎలా

    Teachers Day 2019: How Students And Teachers Can Develop A Healthy Student-Teacher Relationship. Being a strict and intimidating teacher won't make you a good teacher among your students. You need to create and promote an environment where your students can interact with you and put their ideas in front of you. Instead of making fun of their ...

  14. Teachers Day,Teachers Day 2022: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేసే

    Happy Teachers Day: గురువే.. ఈ ప్రపంచానికి అధిపతే. గురువే.. మనకు ప్రత్యక్ష ...

  15. essay on teachers day in telugu

    విషయసూచిక 500 పదాల్లో ఉపాధ్యాయ దినోత్సవం గొప్పతనం (Teachers Day Essay 500 words) తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం (Teachers Day Essay in Telugu): ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర ...

  16. Essay on Teachers Day for Students and Children

    500+ Words Essay on Teachers Day. A Teacher is someone who acts as a guide and inspiration to people - both young and old. He/she is charged with the responsibility of creating awareness as well as opening the mind of people by instilling values, morals, and ethics. Teachers efforts are recognized during the teacher's day.

  17. Republic Day Speech in Telugu 2024 For Students and Teachers

    Republic day : రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చూసుకుని ఇంటికి వచ్చేస్తే ఎలా? మధ్యలో స్పీచ్ అనే ఓ సెగ్మెంట్ ని దాటాల్సి ఉంటుంది.

  18. Teacher's Day speech in Telugu

    About Press Copyright Contact us Creators Advertise Developers Terms Privacy Policy & Safety How YouTube works Test new features NFL Sunday Ticket Press Copyright ...

  19. తెలుగులో దసరా వ్యాసం

    Teachers Day Speech; farewell speech; Gandhi Jayanti Speech; Childrens Day Speech; ... తెలుగులో దసరా వ్యాసం | Dussehra Essay in Telugu . Last Updated on Oct 21, 2023 . ... Short Essay on Diwali in English; Diwali Essay in English 150 Words;

  20. [#Telugu] Republic Day Speech (రిపబ్లిక్ డే ప్రసంగం) In Telugu For

    Republic day is celebrate annually in the month of January. 26th of January is held as India Republic day. Get here Republic Day Short Speech In Telugu PDF and suggest this 26 January Telugu Speech to your teachers, students, kids and classmates. On this historic occasion every people of India enjoy their republic life together.

  21. Short Essay On Teachers Day In Telugu

    Level: College, High School, University, Master's, Undergraduate. The first step in making your write my essay request is filling out a 10-minute order form. Submit the instructions, desired sources, and deadline. If you want us to mimic your writing style, feel free to send us your works. In case you need assistance, reach out to our 24/7 ...

  22. Short Essay On Teachers Day In Telugu

    Short Essay On Teachers Day In Telugu. 296. Customer Reviews. 5 Customer reviews. 19 Customer reviews. 1524 Orders prepared. User ID: 102732. 2456 Orders prepared.